Telangana ICET: తెలంగాణ‌ ఐసెట్ నోటిఫికేష‌న్‌..! 1 y ago

featured-image

తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఇంటిగ్రేటెడ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2025 (టీజీఐసెట్‌) నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 2025 విద్యాసంవ‌త్స‌రానికి విశ్వ‌విద్యాల‌యాలు, అనుబంధ క‌ళాశాల‌ల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. అర్హులైన అభ్య‌ర్ధులు మార్చి 10 నుంచి మే 3 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అభ్య‌ర్ధులకు జూన్ 8,9 తేదీల్లో ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 750. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్య‌ర్ధుల‌కు రూ. 550. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD